
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.

'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది

తాజాగా ముంబయిలో ఈ చిత్రం ప్రీమియర్స్‌కు అంబానీ కుటుంబంతో పాటు భారీగా బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'లో రాజమౌళి అతిథి పాత్రలో నటించారనే విషయం తెలిసిందే.

ఈ మూవీలో లక్ష్య, సహేర్, బాబీడియోల్ కీలక పాత్రలు పోషించారు.









