
ప్రభాస్‌కు చెల్లెళ్లంటే ఎంతో ఇష్టం. ప్రభాస్ పెదనాన్న, దివంగత నటుడు కృష్షం రాజుకు ముగ్గురు కూతుళ్లు.

కృష్ణంరాజు కూతుర్లయిన ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తిలంటే ప్రభాస్‌కు ఎంతో ఇష్టం.

వారిని సొంత చెల్లెలుగా చూసుకుంటాడు.

అలాగే ప్రభాస్‌కు ప్రగతి అనే అక్క కూడా ఉంది.

మరి వారితో ప్రభాస్ దిగిన పాత ఫోటోలను ఓసారి చూసేయండి..










