ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు) | Popular folk star Kittu Pawan new film launched | Sakshi
Sakshi News home page

ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)

Aug 29 2026 2:41 PM | Updated on Aug 29 2026 2:49 PM

Popular folk star Kittu Pawan new film launched1
1/7

తెలంగాణా మట్టి వాసనలతో సంచలనమైన జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్‌ సాధించి ప్రేక్షకులకు దగ్గరైన కిట్టు హీరోగా శనివారం రోజున సినిమా ప్రారంభమైంది.

Popular folk star Kittu Pawan new film launched2
2/7

యం.యస్‌ వారాహి క్రియేషన్స్‌ , శివమ్‌ మీడియా పతాకంపై ప్రొడక్షన్‌ నం 3గా ముని శివ, శివమల్లాలలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Popular folk star Kittu Pawan new film launched3
3/7

ఈ చిత్రానికి దర్శకుడు దిలీప్‌ సాయి నాయక్‌. మాదాపూర్‌ శివమ్‌ మీడియా కార్యాలయంలో చిత్రం వైభవంగా ప్రారంభమైంది.

Popular folk star Kittu Pawan new film launched4
4/7

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ చంద్రబోస్‌ , దర్శకుడు ఆర్‌.పి పట్నాయక్, నేషనల్‌ అవార్డు విన్నర్‌ సతీష్‌ వేగేశ్న, బిగ్‌ టీవి చైర్మెన్‌ విజయ్‌ వెన్నం పాల్గొన్నారు.

Popular folk star Kittu Pawan new film launched5
5/7

దర్శకుడు దిలీప్‌కి స్క్రిప్ట్‌ని సతీష్‌ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్‌ అందించగా హీరో కిట్టుపై చంద్రబోస్‌ క్లాప్‌ నిచ్చారు.

Popular folk star Kittu Pawan new film launched6
6/7

ఆర్‌ పి పట్నాయక్‌ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా బిగ్‌ టీవి విజయ్‌ కెమెరా స్విచాన్‌ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.

Popular folk star Kittu Pawan new film launched7
7/7

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement