
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో ఓ హీరోయిన్గా చేస్తోంది ఆషికా.

స్వతహాగా ఈమె కన్నడ బ్యూటీ. కానీ తెలుగులో ఈమెకు ఇది మూడో సినిమా.

'అమిగోస్', 'నా సామిరంగ' సినిమాల్లో ఆషికా హీరోయిన్గా చేసింది.

ఈ మూవీస్ థియేటర్లలో మోస్తరుగా ఆడినప్పటికీ ఆషికకు మంచి పేరువచ్చింది.

ఇప్పుడు ఓ యాడ్ షూట్ కోసం బంగారు షాపులో నగలన్నీ ఒంటిపై వేసేసుకుంది.






