సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చాడు. స్టార్ హీరో అయిపోయాడు. సుధీర్ బాబు, గల్లా అశోక్ తదితరులు కూడా హీరోగా పలు సినిమాలు చేశారు. రాబోయే కొన్నేళ్లలో ఈ కుటుంబం నుంచి ఏకంగా ఏడుగురు వారసులు రాబోతున్నారు.
గౌతమ్
సితార
జాన్వీ
జయకృష్ణ
భారతి
చరిత్ మానస్
దర్శన్


