సమంత (Samantha) ప్రధాన పాత్రలో వస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. (Maa Inti Bangaram Movie) నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


