కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు) | Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea | Sakshi
Sakshi News home page

కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)

Jul 8 2025 12:27 PM | Updated on Jul 8 2025 12:38 PM

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea1
1/17

లీ డాంగ్-సియోక్(54).. సౌత్‌ కొరియా నటుడు. అంతర్జాతీయంగా డాన్‌లీ(Don Lee) అనే పేరుతో ఎక్కువగా గుర్తింపు పొందారు.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea2
2/17

బాడీబిల్డర్‌గా కెరీర్ ప్రారంభించి, తర్వాత నటనలోకి ప్రవేశించారు. ట్రైన్‌ టు బుసాన్‌, ది ఔట్‌లాస్‌, ది గ్యాంగ్‌స్టర్‌ ది కాప్‌ ది డెవిల్‌ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea3
3/17

మార్వెల్‌ స్టూడియోస్‌ ఎటర్నల్స్‌తో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. స్ట్రాంగ్‌ బాడీ, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కొరియా సినిమాలో ఒక్క మగాడిగా వెలుగొందుతున్నాడు.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea4
4/17

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఆయన చేసే పోస్టులు చాలా విచిత్రంగా ఉంటాయి.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea5
5/17

ప్రభాస్‌-సందీప్‌ వంగా స్పిరిట్‌ చిత్రంతో ఇండియన్‌ సినిమాలో అడుగుపెట్టబోతున్నాడనే ప్రచారం చాలా రోజులుగా నడుస్తోంది.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea6
6/17

తాజాగా.. లాస్‌వెగాస్‌లో తరుణ్‌, శ్రీకాంత్‌ లాంటి తారలు ఆయనతో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.‌ ఈ క్రమంలో ఏదో జరగబోతోందంటూ.. చర్చ మొదలైంది. అలా డాన్‌లీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు.

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea7
7/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea8
8/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea9
9/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea10
10/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea11
11/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea12
12/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea13
13/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea14
14/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea15
15/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea16
16/17

Ma Dong-seok (Don Lee) is an American actor and film producer based in South Korea17
17/17

Advertisement
 
Advertisement

పోల్

Advertisement