గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. (Kotha Malupu Movie) శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నేడు(జూన్12) విడుదల చేస్తోంది.
ఈ మూవీలో హీరోయిన్‌గా భైరవి ఆర్థ్యా నటిస్తోంది. (Bhairavi Ardhya Deka)


