
బుల్లితెర సెలబ్రిటీలు భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు.

యాంకర్ లాస్య ఇటీవలే మహాకుంభమేళా, అరుణాచలం వెళ్లిరాగా తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ అరుణాచల శివుడిని సందర్శించుకుంది.

హరిత-జాకీ, శ్రీవాణి- విక్రమాదిత్య దంపతులు కుంభమేళాలో పుణ్యస్నానమాచరించారు.

జనవరి నెలాఖరులో ప్రియాంక జైన్ సైతం కుంభమేళాకు వెళ్లొచ్చింది.











