ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’.
డ్యూడ్ సినిమా (Dude Movie) ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. బ్లాక్‌బస్టర్ దివాళీ సీజన్ అంటూ రూ.100 కోట్ల పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో 100 కోట్ల జర్నీ ఈవెంట్ నిర్వహించారు.


