మలయాళ హీరోయిన్ రజిష విజయ్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఇప్పుడు గ్లామరస్ ఫొటోషూట్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తోంది. తెలుగులో ఈమె రవితేజ సరసన 'రామారావు ఆన్ డ్యూటీ'లో నటించింది. జై భీమ్, బైసన్, సర్దార్ లాంటి డబ్బింగ్ చిత్రాల్లోనూ కనిపించింది.


