
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం

బుధవారం ఉదయం ఆయన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు

టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు చేపట్టడంతో రామ్ చరణ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు
















