కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్..(Rukmini Vasanth) ప్రస్తుతం దక్షిణాన మోస్ట్ డిజైరబుల్ హీరోయిన్. కాంతార-2 సక్సెస్‌తో ఆమెకు భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ సినిమాతో పాటు పలు స్టార్ హీరోల ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రుక్మిణి హాట్ టాపిక్‌గా మారింది.
సూట్‌కేసును మూసేసే క్రమంలో ఆమె పడ్డ శ్రమ ఒక వీడియో రూపంలో వైరల్ కాగా.. నిన్న ఏకంగా బికినీ అవతారమంటూ ఓ వీడియో,ఫొటోలు వైరల్ అయ్యాయి.
దీంతో షాక్ తినడం ఫ్యాన్స్ వంతు అయ్యింది. అయితే అది ఏఐ మాయనా? కాదా? అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం గమనార్హం.


