
ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి

టాలీవుడ్ కమెడీయిన్, బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా అందరికీ పరిచయమే..టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఒక స్థాయికి చేరిన నటుడు మహేశ్.

బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు

వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ వెండితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు

తాజాగా మహేశ్ తన ప్రియురాలు శ్రావణి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో వారిద్దరి కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది

మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశాడు







