బిగ్‌బాస్ 8 షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సోనియా... గతేడాది డిసెంబరు 21న యష్‌ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫొటోషూట్ చేసుకుంది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Jul 22 2025 1:19 PM | Updated on Jul 22 2025 1:19 PM