మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'
ఏలూరులో భైరవం సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది
హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, హీరోయిన్లు, చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు
ఈ నెల 30న భైరవం మూవీ రిలీజ్ కానుంది


