యాంకర్ అనసూయ జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలు షేర్ చేసింది.
అభిప్రాయాలు ఎంత గట్టిగా చెప్తామో..
క్యాలరీలు కూడా అంతే గట్టిగా అరిచి చెప్తే బాగుండు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీనికి డ్రామా కంటే క్రమశిక్షణతో ఉండటం ముఖ్యం అని హ్యాష్‌ట్యాగ్ జోడించింది.


