'మిర్చిలాంటి కుర్రాడు' ట్రైలర్ లాంఛ్ | Mirchi Lanti Kurradu Movie Press Meet | Sakshi
Sakshi News home page

'మిర్చిలాంటి కుర్రాడు' ట్రైలర్ లాంఛ్

Aug 4 2014 12:59 PM | Updated on Mar 21 2024 7:12 PM

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi1
1/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi2
2/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi3
3/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi4
4/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi5
5/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi6
6/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi7
7/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi8
8/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Mirchi Lanti Kurradu Movie Press Meet - Sakshi9
9/9

యస్.యల్.వి బ్యానర్ పై అభిజిత్ హీరోగా జయనాగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం 'మిర్చిలాంటి కుర్రాడు'. ప్రగ్వ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం (03-08-14) సంస్థ కార్యాలయంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన డైరెక్టర్  వి.సాగర్, ప్రసన్నకుమార్ ట్రైలర్ ని విడుదల చేసి, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Advertisement
Advertisement

Related Photos By Tags

Advertisement
 
Advertisement
Advertisement