అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్.
అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.
డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది.


