భయపెడుతున్న బ్యూటీ.. చూపు తిప్పుకునే సమస్యే లేదు! (ఫోటోలు) Actress Vedhika makeover From Yakshini Web Series. Sakshi
Sakshi News home page

భయపెడుతున్న బ్యూటీ.. చూపు తిప్పుకునే సమస్యే లేదు! (ఫోటోలు)

Published Thu, Jun 20 2024 9:16 PM | Last Updated on

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
1/22

ముని, బాణం, కాంచన 3 వంటి హిట్ చిత్రాలతో హీరోయిన్‌ వేదిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది! రూలర్, రజాకార్‌ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
2/22

తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరినీ భయపెట్టడమే పనిగా పెట్టుకుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ యక్షిణి.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
3/22

అర్జున ఫల్గుణ, జోహార్, కోటబొమ్మాలి పీఎస్ వంటి చిత్రాలను తీసిన తేజ మర్ని ‘యక్షిణి’ని తెరకెక్కించారు.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
4/22

ఈ యక్షిణి జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
5/22

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
6/22

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. అప్పుడు ముని, కాంచన 3 హారర్‌ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు పోషించింది.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
7/22

ఇప్పుడు యక్షిణిలో మాత్రం నట విశ్వరూపం చూపించింది. ఈ పాత్ర కోసం రెడీ అవడానికే చాలా సమయం పట్టేదట.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
8/22

మేకప్‌ వేయడానికి మూడు గంటలు, దాన్ని తీయడానికి మరో రెండు గంటలు పట్టేదట! తన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
9/22

ఈ క్రమంలో వేదిక ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Actress Vedhika makeover Details For Yakshini Movie Photos
10/22

11/22

12/22

13/22

14/22

15/22

16/22

17/22

18/22

19/22

20/22

21/22

22/22

Advertisement
 
Advertisement