
మ్యాడ్ స్క్వేర్ బ్యూటీ రెబా మోనికా జాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

తెలుగులో సామజవరగమన, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ తదితర చిత్రాల్లో నటించిన రెబా మోనికా జాన్.. తమిళ, మలయాళంలోనూ హీరోయిన్గా మూవీస్ చేస్తోంది.

ఇటీవల విడుదలైన 'కూలీ'లో శ్రుతి హాసన్ చెల్లి పాత్రలో ఈమె నటించింది.

తాజాగా సోషల్ మీడియాలో బ్లాక్ స్కర్ట్‌లో ఉన్న పిక్స్‌ను షేర్ చేసింది.











