అత్తారింటికి దారేదీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
సినిమాలకు దూరమైన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది.
తాజాగా తన కూతురితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.
అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి


