రాజాసాబ్‌ బ్యూటీ 'మాళవిక మోహనన్‌'కు మరో పేరు ఉంది తెలుసా (ఫోటోలు) | Actress Malavika Mohanan Birthday Special Interesting And Lesser Known Facts With Photo Story Inside | Sakshi
Sakshi News home page

రాజాసాబ్‌ బ్యూటీ 'మాళవిక మోహనన్‌'కు మరో పేరు ఉంది తెలుసా (ఫోటోలు)

Aug 5 2025 9:43 AM | Updated on Aug 5 2025 10:20 AM

Actress Malavika Mohanan Birthday Special Photos1
1/20

మాళవికా మోహనన్‌ బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసిన రాజాసాబ్‌ టీమ్‌

Actress Malavika Mohanan Birthday Special Photos2
2/20

మాళవికను 'మాలు' అని ముద్దుగా తన కుటుంబసభ్యులు, స్నేహితులు పిలుస్తారు

Actress Malavika Mohanan Birthday Special Photos3
3/20

సోషల్‌మీడియాలో ఆమె పంచుకునే ఫొటోలు కుర్రకారుని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.

Actress Malavika Mohanan Birthday Special Photos4
4/20

మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈమె ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తోంది.

Actress Malavika Mohanan Birthday Special Photos5
5/20

డబ్బింగ్‌ చిత్రాలతో టాలీవుడ్‌కు వారికి దగ్గరైన ఈ కేరళ బ్యూటీకి తెలుగులో 'రాజాసాబ్‌నే' తొలి చిత్రం..

Actress Malavika Mohanan Birthday Special Photos6
6/20

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్‌ కుమార్తె అయిన మాళవిక ముంబయిలో బీఎంఎం పూర్తి చేసింది

Actress Malavika Mohanan Birthday Special Photos7
7/20

మమ్ముట్టి సలహాతో ఆడిషన్స్‌లో పాల్గొన్న మాళవిక ‘పట్టం పోలే’లో హీరోయిన్‌గా మెప్పించింది. మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ ఆ చిత్రంలో హీరో కావడం విశేషం.

Actress Malavika Mohanan Birthday Special Photos8
8/20

రజనీకాంత్‌ ‘పేట’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు వారికీ బాగా దగ్గరైంది.

Actress Malavika Mohanan Birthday Special Photos9
9/20

తంగలాన్‌ మూవీతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ధనుష్‌, విజయ్‌ వంటి స్టార్స్‌తో నటించింది.

Actress Malavika Mohanan Birthday Special Photos10
10/20

Actress Malavika Mohanan Birthday Special Photos11
11/20

Actress Malavika Mohanan Birthday Special Photos12
12/20

Actress Malavika Mohanan Birthday Special Photos13
13/20

Actress Malavika Mohanan Birthday Special Photos14
14/20

Actress Malavika Mohanan Birthday Special Photos15
15/20

Actress Malavika Mohanan Birthday Special Photos16
16/20

Actress Malavika Mohanan Birthday Special Photos17
17/20

Actress Malavika Mohanan Birthday Special Photos18
18/20

Actress Malavika Mohanan Birthday Special Photos19
19/20

Actress Malavika Mohanan Birthday Special Photos20
20/20

Advertisement
 
Advertisement

పోల్

Advertisement