ప్రస్తుతం ఫారిన్ ట్రిప్‌లో ఉన్న అనసూయ..
మినీ పూల్‌లో చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గతంలోనూ ఇలాంటి ఫొటోల‍్ని షేర్ చేసిన అనసూయ..
తనలో ఏ మాత్రం చలాకీ తగ్గలేదని చెప్పకనే చెబుతోంది.


