దుర్ఘాఘాట్‌లో చేపలు మృతి | Sakshi
Sakshi News home page

దుర్ఘాఘాట్‌లో చేపలు మృతి

Published Thu, Jul 21 2016 9:06 PM | Updated 30 Min Ago

devil fish
1/5

ఇంద్రకీలాద్రి : దుర్గా ఘాట్‌ ఇసుక తిన్నెలపై మృతి చెందిన చేపలు సందర్శకులకు దర్శనమిచ్చాయి.    ఈ చేపలు తినేందుకు పనికి రాకపోవడంతో అలా పడేస్తున్నారు. ఘాట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది విన్యాసాలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇసుకపై  గుట్టలు, గుట్టలుగా పోసి ఉన్న చేపలను గుర్తించారు. అయితే  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది విన్యాసాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా  మతి చెందిన చేపలను ఇసుక వేసి కప్పేశారు.         

devil fish
2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement