శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైనాయి.
నటి నమ్రతా శిరోద్కర్ సోషల్‌మీడియా ద్వారా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలందించారు.
తొమ్మిది రోజులుపాటు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని కొలుస్తారు భక్తులు. తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తారు.
నవరాత్రి అంటేబయట ఉన్న దేవతను మాత్రమే కాదు, లోపల ఉన్న దేవతను కూడా పూజించే పండుగ అన్నారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో దేవిని పూజించి, ధైర్యం, సహనంతోపాటు అపరశక్తిని ప్రసాదించమని వేడుకుంటారు.
యాంకర్ లాస్య
బిగ్ బాస్ ఫేం శోభాశెట్టి
నటి షెఫాలీ షా అమ్మవారికి, బలానికి చిహ్నమైన ఎరుపు రంగు చీరలో ఫోటోలన పోస్ట్ చేశారు.
ప్రముఖ గాయని


