ట్రెండ్‌కు తగ్గట్టుగా చేనేత చీరలు..
జాతీయ చేనేత దినోత్సవం,ఆగస్టు 7వ తేదీ
దేశీయ చేనేత పరిశ్రమ గొప్పతనాన్ని చాటిచెప్పేదే నేషనల్ హ్యాండ్‌లూమ్స్ డే
నిండుదనానికి, అందానికి నిదర్శనం చేనేత చీరలు
చేనేతను ఆదరిద్దాం: నేతన్నకు అండగా ఉందాం
స్వచ్ఛమైన బంగారు, వెండి దారాలతో హస్త కళానైపుణ్యానికి ప్రతీక మైసూర్ సిల్క్ చీర
బేగంపురి చీర పశ్చిమ బెంగాల్‌లోని బేగంపూర్‌లో తయారయ్యేవే బేగంపురి కాటన్ చీరలు
కంచిపట్టు చీర: లగ్జరీకి, అద్భతమైన డిజైన్లకు పెట్టింది పేరు
తమిళనాడుకు చెందిన కాంజీవరం చీరలు లేదా కంచిపట్లు చీరలు
చందేరి చీర: ట్రెండ్‌కు తగ్గట్టుగా, విలక్షణంగా
మధ్యప్రదేశ్ నుండి వచ్చిన చందేరీ చీరలు, గొప్ప వస్త్ర వారసత్వానికి ఉదాహరణ
ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు చెందిన కలంకారీ చీరలు
భారతీయ పురాణాలు, పూలు, చెట్లు, జంతువుల, పక్షుల డిజైన్లు
బనారసి సిల్క్స్: వారణాసి ఈ చీరలకు ప్రసిద్ధి
లగ్జరీకి, అసమాన కళానైపుణ్యానికి ప్రతీక బనారసీ చీరలు
చికన్‌కారీ చీరలు: లక్నోకు చెందిన ఈ చీరల స్పెషాల్టీనే వేరు
చీరలతో పాటూ చికెన్ కారీ కుర్తాలకూ ప్రత్యేక ఆదరణ
ఇక్కత్ సిల్క్స్ ఆధునిక ష్యాషన్‌కు తగ్గట్టుగా అమరే ట్రెండీ లుక్స్


