
మోస్ట్ అవెయిటెడ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నగరవాసులకు కనువిందు చేయనుంది. నవంబర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ‘హై–లైఫ్ ఎగ్జిబిషన్’ పేరుతో హెచ్‌ఐసీసీ నోవోటెల్ వేదికగా ప్రారంభమైంది

ఈ ఎగ్జిబిషన్‌ను ప్రముఖ నటీమణులు సీరత్ కపూర్, సాన్వే మేఘనా ప్రారంభించారు

పండుగలు, లైఫ్ స్టైల్, పెళ్లి వేడుకలకు అనుగుణంగా అద్భుతమైన కలెక్షన్లు ఇక్కడ అందుబాటు ధరలో లభ్యం కానున్నాయని హైలైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండీ, సీఈవో అబీ డోమినిక్ తెలిపారు















