బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ ,కరీనా కపూర్ ఖాన్
జనవరి 16, గురువారం తెల్లవారుజామున సైఫ్ కత్తిపోట్లకు గురికావడం ఆందోళన రేపింది
ముంబైలోని ఖరీదైన బాంద్రా వెస్ట్ ప్రాంతంని లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నారు
వింటేజ్‌లుక్, రాయల్ ఎలిగెన్స్‌తో సైఫ్ -కరీనాల అభిరుచికి అనుగుణంగా ఉంటుంది
ఇది సత్గురు శరణ్ అనే 12 అంతస్తుల భవనంలో ఉంది. 2013లో సత్గురు బిల్డర్స్ నుండి రూ.48 కోట్లకు కొనుగోలు చేశారట.
నాలుగు అంతస్తుల్లో ప్రతీ ఫ్లోర్‌లో 3BHKలు, మొత్తం వైశాల్యం దాదాపు 3,000 చదరపు అడుగులు.
ప్రత్యేకమైన టెర్రస్ , స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.
ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను కరీనా చాలాసార్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.


