
లాస్‌ఏంజెలెస్‌లో నివాసం ఉంటున్న భారత కంటెంట్ క్రియేటర్ నీహర్ సచ్‌దేవా.. తన చిరకాల మిత్రుడిని వివాహమాడారు

ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి

ఆమె గుండుతో కన్పించడమే అందుకు కారణం

ఆరేళ్ల వయసు నుంచే ‘అలోపేసియా’తో బాధపడుతున్న నీహర్.. విగ్గు వద్దనుకొని తన సహజరూపంలోనే పెళ్లి కూతురిగా ముస్తాబైంది










