
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభర ణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

మాదాపూర్ హెచ్ఐసీసీలో హైలైఫ్ ఎగ్జిబిష సినీనటి మాల్వి మల్హోత్ర, శ్రవంతి చోకరపు శుక్రవారం ప్రారంభించారు

నగరవాసులను ఆకట్టుకునే విధంగా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు

ఈ కార్యక్రమంలో మోడల్స్ సుభశ్రీ, రాయగురు తదితరులు పాల్గొన్నారు







