డయాబెటిక్ న్యూరోపతికి లక్షణాలు ఇవే
డయాబెటిక్ న్యూరోపతి ఉంటే కాళ్లు లేదా పాదాలలో తిమ్మిరి లేదా నొప్పి ఉంటుంది
డయాబెటిక్ న్యూరోపతి ఉంటే వికారం, అజీర్ణం, వాంతులు ఉంటాయి
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె పాదాలు జలదరింపు, అసౌకర్యంగా ఉంటాయి.
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె నడిచేప్పుడు తడబడుతుంటారు, తూలుతున్నట్లు కూడా అనిపిస్తుంది.
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు మరియు పాదాలు తిమ్మిరిగా ఉంటాయి
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె కడుపు ఉబ్బరంగా ఉండటంతో పాటు విరేచనాలు అవుతాయి
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె కండరాలు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె చెమటలు, కళ్లు తిరిగినట్లు, మైకంగా ఉంటుంది
డయాబెటిక్ న్యూరోపతి ఉంటె మూత్రాశయ సమస్యలు, గుండె దడగా అనిపిస్తుంది
క్లిక్ చేయండి ప్రత్యేక కథనాలు చదివేయండి https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y


