ప్రముఖ కంపెనీలను నడిపిస్తున్న మహిళలు వీరే..
బయోకాన్ గ్రూప్ ఛైర్‌పర్సన్, కిరణ్ మజుందార్-షా
లీనా నాయర్, ఛానెల్ గ్లోబల్ సీఈఓ. నాయర్ గతంలో యూనిలీవర్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పనిచేశారు
రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓ
జయశ్రీ వి ఉల్లాల్, అరిస్టా సీఈఓ
అంజలి సుద్, విమియో సీఈఓ
రోష్నినాడార్ మల్హోత్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్
ఇంద్రా నూయి, పెప్సికో ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
అరుణ జయంతి, క్యాప్‌జెమిని గ్రూప్ సీఈఓ
షార్ దూబే, మ్యాచ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఫల్గుణి సంజయ్ నాయర్, నైకా సీఈఓ
సోనియా సింగల్, గ్యాప్.ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ప్రియా లఖానీ, ఓబె సెంచరీ సీఈఓ
రేష్మా కేవల్‌రమణి, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
వినీత డి.గుప్తా, లుపిన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
నైనా లాల్ కిద్వాయ్, హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కంట్రీ హెడ్
వినీతా బాలి, బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
శిఖా శర్మ, యాక్సిస్ బ్యాంక్ మాజీ సీఈఓ
శ్రద్ధా శర్మ, యువర్‌స్టోరీ సీఈఓ
సోమ మొండల్, సెయిల్ మాజీ ఛైర్‌పర్సన్


