
కాంటర్ బ్రాండ్జ్ నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితా కింది విధంగా ఉంది

టీసీఎస్ (రూ.15,50,314 కోట్లు)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (రూ.13,28,299 కోట్లు)

ఎయిర్‌టెల్ (రూ.9,91,313 కోట్లు)

ఇన్ఫోసిస్ (రూ.7,91,295 కోట్లు)

ఎస్‌బీఐ (రూ.6,97,636 కోట్లు)

ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.9,42,958 కోట్లు)

ఏషియన్ పెయింట్స్(రూ.3,17,201 కోట్లు)

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(రూ. 4,77,618 కోట్లు)

ఎల్‌ఐసీ(రూ. 6,39,046 కోట్లు)