వేములవాడ రాజన్న కల్యాణం సమయంలో, ట్రాన్స్‌జెండర్ల వివాహాలు చేసుకోవడం ఒక ఆచారం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం శివకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి
ఈ వేడుకలో ట్రాన్స్‌జెండర్ల వివాహాలు కూడా ఒక ఆచారం, ఇది సీతారాముల కళ్యాణం తర్వాత జరుగుతుంది
ఆ పరమశివుని వివాహం జరుగుతున్న సమయంలోనే హిజ్రాలు,ట్రాన్స్ జెండర్స్,శివపార్వతులు,శివసత్తులు మదిలో స్వామివారిని స్మరించుకుంటూ తలపై జిలకర బెల్లం పెట్టుకుని.. తలంబ్రాలు పోసుకుంటూ ఒకరికొకరు తాళిబొట్లు కట్టుకొని వివాహం ఆడతారు
ఈ వివాహాలు శ్రీ సీతారాముల కళ్యాణానికి సాక్ష్యంగా జరుగుతాయి


