
జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి

ఆదివారం సాయంత్రం స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

నగర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు

ఏడు కొండల వాడా..వేంకట రమణా.. గోవిందా.. గోవిందా అంటూ గోవింద నామస్మరణ మార్మోగింది

సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో స్వామివారి గరుడ వాహన సేవ వైభవోపేతంగా జరిగింది








