ఈ నెల 25న వైఎస్‌ఆర్‌ జిల్లా బంద్‌ | A bandh will be enforced on january 25 in Kadapa district | Sakshi
Sakshi News home page

ఈ నెల 25న వైఎస్‌ఆర్‌ జిల్లా బంద్‌

Jan 22 2018 4:16 PM | Updated on May 28 2018 1:30 PM

సాక్షి, కడప:  వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 25న జిల్లా బంద్‌కు స్టీల్‌ప్లాంట్‌ సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధన సమితి తలపెట్టిన బంద్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. వైఎస్‌ఆర్పీపీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని పార్టీ నేతలు అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, సురేష్‌బాబులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement