అమెరికాలో ఘనంగా రంగా వర్ధంతి | Vangaveeti Mohana Ranga 28th death anniversary at usa | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా రంగా వర్ధంతి

Dec 28 2016 9:58 AM | Updated on Aug 24 2018 8:18 PM

వంగవీటి మోహన రంగా 28వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు

చికాగో: వంగవీటి మోహన రంగా 28వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలోని పలు పట్టణాల్లో రంగా అభిమానులు వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు.

వర్జీనియాలోని రిచ్‌మండ్‌, ఇల్లినాయిస్‌లోని చికాగో, మిచిగాన్‌లోని డెట్రాయిట్‌, అట్లాంటా, మాంచెస్టర్‌, తదితర పట్టణాల్లో డిసెంబర్‌ 26న రంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా అందించిన సేలను అభిమానులు గుర్తుచేసుకున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement