వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే... | Woman brutally attacked for refusing prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే...

Mar 23 2014 10:22 AM | Updated on Sep 2 2017 5:04 AM

వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే...

వ్యభిచారం చేసేందుకు నిరాకరించింది అంతే...

వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన మహిళపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు.

వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన మహిళపై ముగ్గురు యువకులు పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది.ఆ ఘటన బివండిలోని హనుమాన్ టెక్డిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... గుజరాత్ నుంచి తీసుకువచ్చిన ఓ మహిళను  వ్యభిచార కూపంలో దించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని సదరు మహిళ తొసిపుచ్చింది.

 

దాంతో సదరు యువకులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆమెపై ఐరన్ రాడ్తో దాడి చేసి పాశవికంగా దాడి చేసి అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన బీవండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement