ఇండియాఫస్ట్ లైఫ్ తొలి మహిళా ఎండీగా విశాఖ | vishaka as managing director for india first life | Sakshi
Sakshi News home page

ఇండియాఫస్ట్ లైఫ్ తొలి మహిళా ఎండీగా విశాఖ

Mar 4 2015 1:39 AM | Updated on Sep 2 2017 10:14 PM

ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలి మహిళా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆర్.ఎం.విశాఖ మంగళవారం నియమితులయ్యారు.

ముంబై: ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి తొలి మహిళా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఆర్.ఎం.విశాఖ మంగళవారం నియమితులయ్యారు. ఆమె గతంలో ఇండియాఫస్ట్ లైఫ్‌లోనే చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంక్, లీగల్ ఆండ్ జనరల్ బ్రిటన్‌ల జాయింట్ వెంచరే ఈ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.

Advertisement
 
Advertisement
Advertisement