రేపు గవర్నర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ | TRS MPs to meet narasimhan | Sakshi
Sakshi News home page

రేపు గవర్నర్తో టీఆర్ఎస్ ఎంపీల భేటీ

Jul 15 2015 6:18 PM | Updated on Sep 3 2017 5:33 AM

టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు వెళ్లి నరసింహన్తో భేటీ అవుతారు. హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ను కోరనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement