నళిని పిటిషన్ కొట్టివేత | Supreme Court dismisses Nalini's plea | Sakshi
Sakshi News home page

నళిని పిటిషన్ కొట్టివేత

Oct 27 2014 4:16 PM | Updated on Sep 2 2018 5:20 PM

రాజీవ్ గాంధీ హత్య కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని శ్రీహరన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో విధించిన శిక్షను రద్దు చేసే అధికారం ఒక్క కేంద్ర ప్రభుత్వానికే కట్టబెట్టే చట్టాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. 

రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ప్రస్తుతం తమిళనాడులోని వెళ్లూరు జైలులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement