సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు | Subsidised LPG cylinder price hiked by Rs5.57, ATF cut by 5% | Sakshi
Sakshi News home page

సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు

Apr 3 2017 4:25 AM | Updated on Sep 5 2017 7:46 AM

సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు

సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు

సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.5.57 పెరిగింది.సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.14.50 తగ్గింది.

న్యూఢిల్లీ: సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధరను ఆయిల్‌ కంపెనీలు రూ. 5.57లు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 14.50 తగ్గించాయి. అలాగే ఏవియేషన్‌ టర్బైన్‌ ప్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధర ఐదు శాతం తగ్గి కిలో లీటరు రూ. 51,428కు చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement