గాయత్రీకి రూ. 175 కోట్ల ఆర్డరు | Rs. 175 crores order for gayathri | Sakshi
Sakshi News home page

గాయత్రీకి రూ. 175 కోట్ల ఆర్డరు

Mar 27 2015 2:42 AM | Updated on Sep 2 2017 11:26 PM

గాయత్రీ ప్రాజెక్ట్స్ రూ. 175 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్ నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును పొందింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రీ ప్రాజెక్ట్స్ రూ. 175 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్పొరేషన్ నుంచి రింగ్‌రోడ్డు నిర్మాణ కాంట్రాక్టును పొందింది. ఇందులో భాగంగా షామీర్‌పేట్ నుంచి కీసర వరకు 10.3 కి.మీల ఎనిమిది లైన్ల రహదారిని నిర్మించాలి.

Advertisement
 
Advertisement
Advertisement