ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు | ramanayudu one of the graet producer in the world | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోని గొప్ప నిర్మాతల్లో ఒకరు

Feb 18 2015 4:39 PM | Updated on Sep 2 2017 9:32 PM

ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు.




ఎలాంటి సహాయం కావాలన్నా అగడమనేవారు. పొద్దున ఏడింటికెళ్లినా, రాత్రి పన్నెండింటికెళ్లినా కాదనకుండా

డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. "నువ్ మంచి సినిమాలు తీస్తున్నావ్. స్టుడియో, ఎక్వీప్మెంట్ను

వాడుకో.. సురేశ్ ప్రొడక్షక్స్ బ్యానర్ మీద తప్పకుండా ఓ సినిమా తీద్దాం' అనేవారు అంటూ మూవీమొఘల్

రామానాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి.

ప్రపంచంలోని అతిగొప్ప నిర్మాతల్లో రామానాయుడు ఒకరని, పరిపూర్ణత్వానికి ఆయన జీవితమే ఉదాహరణ అని

నారాయణమూర్తి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement