ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్ | Online account opening | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్

Jan 18 2015 1:18 AM | Updated on Sep 2 2017 7:49 PM

ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్

ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్

కాగితంతో పని లేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని ప్రైవేటు రంగ బ్యాంక్

 కాగితంతో పని లేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని ప్రైవేటు రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఈ విధానాన్ని అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దానికి ఫొటోగ్రాఫ్, అడ్రస్, పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీలను జత చేసి అప్‌లోడ్ చేస్తే చాలు పేపర్‌లెస్ బ్యాంకింగ్ సేవలు మీ ముందుంటాయని బ్యాంక్ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement