ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫెస్టివ్‌ బొనాంజా  | Celebrate festive season with ICICI Bank Festive Bonanza 2026 | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫెస్టివ్‌ బొనాంజా 

Oct 10 2026 5:09 AM | Updated on Oct 10 2026 5:09 AM

Celebrate festive season with ICICI Bank Festive Bonanza 2026

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  పండగల సీజన్‌ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ వార్షిక ‘ఫెస్టివ్‌ బొనాంజా’ని ప్రకటించింది. ఆన్‌లైన్‌ షాపింగ్, మొబైల్స్, ఎల్రక్టానిక్స్, ఫరి్నచర్‌  వంటిæ కొనుగోళ్లకు సంబంధించి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. 

తమ క్రెడిట్, డెబిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర సాధనాల ద్వారా చేసే కొనుగోళ్లపై డీల్స్, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయని వివరించింది.  కొత్త ఐఫోన్‌ డ్యుయో, 18ప్రో వంటి ఫోన్లపై రూ. 7,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్, గూగుల్‌ పిక్సెల్‌ 11పై రూ. 10,000 వరకు,  ఎల్‌జీ, శాంసంగ్, హాయర్‌ బ్రాండ్‌ ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తులపై రూ. 30,000 వరకు, మేక్‌మైట్రిప్‌ హాలిడే ప్యాకేజీలపై రూ. 35,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement