మిషన్ కాకతీయకు ఒకరోజు వేతనం విరాళం | One day salary to donate for mission kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయకు ఒకరోజు వేతనం విరాళం

Aug 12 2015 8:05 PM | Updated on Sep 3 2017 7:19 AM

చెరువుల పునరుధ్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు టీఎస్‌ఎండీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చారు.

హైదరాబాద్ సిటీ: చెరువుల పునరుధ్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయకు టీఎస్‌ఎండీసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళం ఇచ్చారు. సంస్థ సచివాయంలో సంస్థ ఎండీ శ్రీదేవి, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావును కలిసి రూ.1.48లక్షల చెక్‌ను అందజేశారు. ఇక వరంగల్ జిల్లా తొర్రూరు గ్రామ సర్పంచ్ మేకం లక్ష్మీ అంజయ్య సైతం రూ.11,116లను మిషన్ కాకతీయకు విరాళంగా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement