ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన | More response to Aadhar card and Voter card linking process | Sakshi
Sakshi News home page

ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన

Aug 2 2015 2:18 PM | Updated on Sep 3 2017 6:39 AM

సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన లభిస్తోంది.

హైదరాబాద్ సిటీ: సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధార్, ఓటర్ కార్డు అనుసంధానానికి విశేష స్పందన లభిస్తోంది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకొని, బోగస్ ఓట్లకు చరమగీతం పాడాలని పభుత్వంపిలుపునివ్వడంతో ప్రజలు ఈ కార్యక్రమానికి క్యూ కట్టారు. ఇప్పటికే సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటైన లింకేజీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం సనత్‌నగర్, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌తో పాటు నగరంలోని పలుప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement