ఒబామాతో మోదీ కీలక చర్చలు | modi, obama crucial talks at hyderabad house | Sakshi
Sakshi News home page

ఒబామాతో మోదీ కీలక చర్చలు

Jan 25 2015 2:50 PM | Updated on Sep 2 2017 8:15 PM

ఒబామాతో మోదీ కీలక చర్చలు

ఒబామాతో మోదీ కీలక చర్చలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు జరుపుతున్నారు.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్న భోజనం సమయం సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని ఈ సందర్భంగా మోదీ లేవలెత్తినట్టు సమాచారం. సరిహద్దులో పాకిస్థాన్, చైనా చొరబాబు గురించినట్టు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లంచ్ తర్వాత ఒబామాతో కలిసి మోదీ 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement